Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

HMS ఏరియా S&PC ఫిట్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
HMS ఏరియా S&PC ఫిట్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • బెల్లంపల్లి ఏరియా S&PC ఫిట్ కమిటీని HMS యూనియన్ ప్రధాన కార్యదర్శి, JBCCI సభ్యులు శ్రీ రియాజ్ హైమద్ గారి ఆదేశాల మేరకు, HMS ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది.
  • కొత్తగా ఎంపికైన కమిటీ వివరాలు: ఫిట్ సెక్రటరీ: దశరథం (జమెదర్) అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ: పెండం శ్రీనివాస్ ఆఫీస్ ఇన్‌చార్జ్: M.
  • శ్రీనివాస్ (ఏరియా ఆర్గనైజర్) అసిస్టెంట్ ఆర్గనైజర్: B.

బెల్లంపల్లి ఏరియా S&PC ఫిట్ కమిటీని HMS యూనియన్ ప్రధాన కార్యదర్శి, JBCCI సభ్యులు శ్రీ రియాజ్ హైమద్ గారి ఆదేశాల మేరకు, HMS ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది.
కొత్తగా ఎంపికైన కమిటీ వివరాలు:
ఫిట్ సెక్రటరీ: దశరథం (జమెదర్)
అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ: పెండం శ్రీనివాస్
ఆఫీస్ ఇన్‌చార్జ్: M. శ్రీనివాస్ (ఏరియా ఆర్గనైజర్)
అసిస్టెంట్ ఆర్గనైజర్: B. రవీందర్
అసిస్టెంట్ ఆర్గనైజర్: కిష్టస్వామి
షిఫ్ట్ ఇన్‌చార్జ్: CH. మహేష్
నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులను HMS నాయకులు, కార్యకర్తలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *