Saturday, 26 September 2026
  • Home  
  • భారత్ కు బలమైన హెచ్చరికలు 2027 వరకు వాతావరణం పై ప్రభావం
- E-పేపర్ - News - జాతీయ అంతర్జాతీయ - తెలంగాణ - మహబూబాబాద్

భారత్ కు బలమైన హెచ్చరికలు 2027 వరకు వాతావరణం పై ప్రభావం

భారత్‌కు బలమైన ఎల్‌నినో హెచ్చరికలు.. 2027 వరకు వాతావరణంపై ప్రభావంపసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడుతున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం.. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం దాదాపు 100 శాతం ఉంది. బలమైన ఎల్‌నినో కారణంగా భారత్‌లో ఉష్ణోగ్రతలు, వర్షపాతం నమూనాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయం, నీటి వనరులు, ఆరోగ్యంపై ప్రభావం ఉండే అవకాశం నేపథ్యంలో ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.భారత్‌కు బలమైన ఎల్లినో ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా నివేదిక ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో రానున్న నెలల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉందని WMO తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఎల్‌నినో చాలా బలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఎల్‌నినో తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పడం మాత్రమే భారత్‌లో ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని అర్థం కాదు. ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రభావం ఉంటుందనేది సీజన్, ఇతర సముద్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల రానున్న నెలల్లో ఉష్ణోగ్రతలు, వర్షపాతం నమూనాల్లో మార్పులకు అవకాశం ఉందని చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.