డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగర పంచాయతి ఆధ్వర్యంలో శనివారం కమిషనర్ పి.రవివర్మ అధ్యక్షతన మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి, ఆయన చేసిన సేవలను మననం చేసుకున్నారు. అనంతరం రవి వర్మ మాట్లాడుతూ స్వాతంత్య ఉద్యమంలో బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడి ఆయన అమరుడయ్యారని, ఆయన పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.సూర్య సునీత, వదన్,రవిశంకర్, రమణ, సచివాలయ,మెప్మా మరియు నగర పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మిడివరం నగర పంచాయతీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి