Thursday, 1 October 2026
  • Home  
  • అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
- చిత్తూరు

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు *ప్రమాదాలు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి . * పలమనేరు అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి ) : బైరెడ్డిపల్లి లో నిత్యం రద్దీగా ఉన్న జాతీయ రహదారి పై ఇండియన్ బ్యాంకుఎదుట పోలీసు స్టేషన్ వద్ద గురువారం డ్రైనేజీ కాలువ లోకి అదుపుతప్పి కారు దూసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. భాటసారులు వెంటనే కారును రహదారి పైకి చేర్చడంకు స్పందించటంతో ప్రమాదం తృటిలో తప్పింది.ఇండియన్ బ్యాంక్ ముందు వైపు ఉన్న కాలువ ఆక్రమణలకు గురై కాలువ దారిలో వచ్చే వర్షపు నీరు కాలువలోకి వెళ్లకుండా మార్గం మూసుకొని పోయింది.దీనితో వర్షపు నీరు జాతీయ రహదారి పైకి చేరుకొనడంతో వాహనాలు,భాటసారులు రాకపోకలు కు తీవ్ర ఇబ్బందులుపాలవుతున్నారు.మరోవైపు రహదారి ఆనుకొని ఉన్న రక్షణ గోడ సైతం లేక ప్రమాదాలు పొంచివున్న ది.ఇకనైనా అధికారులు ప్రధాన కాలువ ఆక్రమణలు తొలగించి,మరోవైపు కాలువ కు రక్షణ గోడ కట్టి ప్రమాదాలకు ముగింపు పలకాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

*ప్రమాదాలు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి .
*

పలమనేరు అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి ) :

బైరెడ్డిపల్లి లో నిత్యం రద్దీగా ఉన్న జాతీయ రహదారి పై ఇండియన్ బ్యాంకుఎదుట పోలీసు స్టేషన్ వద్ద గురువారం డ్రైనేజీ కాలువ లోకి అదుపుతప్పి కారు దూసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. భాటసారులు వెంటనే కారును రహదారి పైకి చేర్చడంకు స్పందించటంతో ప్రమాదం తృటిలో తప్పింది.ఇండియన్ బ్యాంక్ ముందు వైపు ఉన్న కాలువ ఆక్రమణలకు గురై కాలువ దారిలో వచ్చే వర్షపు నీరు కాలువలోకి వెళ్లకుండా మార్గం మూసుకొని పోయింది.దీనితో వర్షపు నీరు జాతీయ రహదారి పైకి చేరుకొనడంతో వాహనాలు,భాటసారులు రాకపోకలు కు తీవ్ర ఇబ్బందులుపాలవుతున్నారు.మరోవైపు రహదారి ఆనుకొని ఉన్న రక్షణ గోడ సైతం లేక ప్రమాదాలు పొంచివున్న ది.ఇకనైనా అధికారులు ప్రధాన కాలువ ఆక్రమణలు తొలగించి,మరోవైపు కాలువ కు రక్షణ గోడ కట్టి ప్రమాదాలకు ముగింపు పలకాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.