ఈనెల 17 18 19 తేదీలలో గురజాల ఉన్నత పాఠశాలలో జరిగిన 70వ SGFI నర్సంపేట జోనల్ లెవెల్ క్రీడోత్సవాలలో జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ నర్సంపేట పాఠశాలకు చెందిన క్రీడాకారులు కబడ్డీ మరియు ఖో ఖో లో గెలుపొందినారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లిక్కి రమేష్ కుమార్ తెలిపారు అండర్ 14 ఇయర్స్ కబడ్డీ బాలుర విభాగంలో ప్రథమ స్థానం స్థానం ఖో ఖో అండరు 14 బాలుర విభాగంలో ద్వితీయ స్థానం ఖో ఖో అండర్ 14 బాలికల విభాగంలో ద్వితీయ స్థానం ఖో ఖో అండర్ 17 ఇయర్స్ బాలికల విభాగంలో ద్వితీయ స్థానం విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండం లక్ష్మీరామానంద్ క్రీడాకారులను అభినందించారు

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తున్న నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండం లక్ష్మీ రామనంద్