Saturday, 26 September 2026
  • Home  
  • కోడూరు టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబును కలిశారు
- అన్నమయ్య

కోడూరు టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబును కలిశారు

అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి ఆధ్వర్యంలో రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కోడూరు మండలం ఓబనపల్లి పంచాయతీ భయనపల్లికి చెందిన మాజీ సర్పంచ్ గడికోట సుబ్బరాయుడు నాయుడు, ఓబులవారిపల్లి మండలం బీపీ రాచపల్లి మాజీ సర్పంచ్ కీర్తిపాటి విజయభాస్కర్ రాజు, చిట్వేలు మండలం నగిరిపాడు పంచాయతీ వెంకట్రాజుపల్లికి చెందిన కొండా వెంకటేశ్వర్లు రాయల్ చంద్రబాబును కలిసి తమ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.