Wednesday, 30 September 2026
  • Home  
  • కూనల కొండమ్మకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన నివాళి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కూనల కొండమ్మకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన నివాళి

వింజమూరు మండలం చాకలికొండ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కూనల వెంకటేశ్వర్లు తల్లి కూనల కొండమ్మ మృతి చెందడంతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారి స్వగృహానికి వెళ్లారు. కూనల కొండమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆప్తులను కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. కూనల కొండమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పరామర్శతో కుటుంబ సభ్యులు కొంత ఓదార్పు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.