Wednesday, 23 September 2026
  • Home  
  • ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రెటరీగా సాయినాథ్‌కు ఘన సన్మానం
- ఆంధ్రప్రదేశ్

ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రెటరీగా సాయినాథ్‌కు ఘన సన్మానం

నిర్మల్ జిల్లా బైంసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్మల్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రెటరీ ఎన్నికైన లంబాడి సాయినాథ్ గారిని ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గం ఇన్చార్జి బోస్లే నారాయణరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ గారు ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ రావుల గంగారెడ్డి గారు ప్రేమ్ నాథ్ రెడ్డి గారు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మై రాజ్ వెంకట్పూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు లంబాడి ప్రవీణ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడగంటి పోశెట్టి తదితరులు పాల్గొనడం జరిగింది ఈ పదవి వచ్చినందుకు తాలూకా ఇన్చార్జి బోస్లే నారాయణ రావు పటేల్ గారికి మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీకి ఆదేశాలను అనుగుణంగా పనిచేస్తానని తెలియజేయడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.