Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) భారత దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సం దర్భముగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ ఖమ్మం జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు.
  • ప్రతి ఒక్కభారతీయ పౌరుడు దేశం పట్ల ప్రేమ గౌరవం తో ఉండాలి అని ఈ సం దర్భముగా గల్లా సత్యనారాయణ అన్నారు.
  • ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానము లో నిలిపిన మహోన్నత శక్తి అని అయన అన్నారు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )

భారత దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం
సం దర్భముగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ ఖమ్మం జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కభారతీయ పౌరుడు దేశం పట్ల ప్రేమ గౌరవం తో ఉండాలి అని ఈ సం దర్భముగా గల్లా సత్యనారాయణ అన్నారు. ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానము లో నిలిపిన మహోన్నత శక్తి అని అయన అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *