Tuesday, 29 September 2026
  • Home  
  • స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి.. ఎమ్మెల్యే విజయశ్రీ*
- తిరుపతి

స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి.. ఎమ్మెల్యే విజయశ్రీ*

సూళ్లూరుపేటలో ‘స్వర్ణాంధ్ర 2047’ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శేషసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆర్డీవో, డీఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాంతిభద్రతలు, భూ సమస్యలు-రీ-సర్వే, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.