ఖానాపురం పున్నమి దినపత్రిక: మండల బీజేపీ యూత్ అధ్యక్షుడి, ఆకుల హేమంత్, జన్మదిన వేడుకలను బుధరావుపేట గ్రామంలో స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహితుల సమక్షంలో వేడుకలు ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.
