Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం అంధకారంలో జఫర్ గడ్ మండలం…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం అంధకారంలో జఫర్ గడ్ మండలం…

వార్త ముఖ్యాంశాలు

  • శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైఫల్యం తో దీపావళి పండగ పూట కూడా అమావాస్య చీకట్లను అనుభవిస్తున్న జఫర్ గడ్ మండలం 👉స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం లో నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుండి జఫర్ గడ్ మండలం కి వచ్చే వంతెన పైన కానరాని…

శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైఫల్యం తో దీపావళి పండగ పూట కూడా అమావాస్య చీకట్లను అనుభవిస్తున్న జఫర్ గడ్ మండలం

👉స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం లో నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుండి జఫర్ గడ్ మండలం కి వచ్చే వంతెన పైన కానరాని లైట్లు

👉జఫర్ గడ్ మండలం లోని అని గ్రామాలలో జాడ లేని హైమస్ లైట్లు

👉 నీరు అందుబాటులో లేక డ్రమ్ములు ఇంటి ముందు పెట్టుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు

👉 పురోగతి లేని రోడ్లు

👉 ప్రజలు రోగాల బారిన పడుతున్న పట్టించుకోని పాలకులు

👉ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన పేదల పట్ల నిర్లక్ష్యం

👉 మండలం అనేక సమస్యలకు పుట్టిల్లు లాగా ఉన్న పట్టించుకోని మాజీ ఉపముఖ్యమంత్రి గారు ప్రస్తుత శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *