పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు
