Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

సీఎం సభకు వెళ్లే వారికి ప్రత్యేక భోజన ఏర్పాట్లు

మదనపల్లెలో శుక్రవారం జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు సభకు తరలివెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. చిన్నమండెం మండలం బెస్తపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన భోజన వసతులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. సమయానికి నాణ్యమైన భోజనం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *