Wednesday, 15 July 2026
  • Home  
  • సత్యవేడు టీడీపీ కార్యక్రమాల కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు నిన్న వరదయ్యపాలెం మండలం మరదవాడ క్వారీ కుంటలో ఈతకు వెళ్లి మరణించిన వేణు కుమారుడు సుకుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.
- తిరుపతి

సత్యవేడు టీడీపీ కార్యక్రమాల కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు నిన్న వరదయ్యపాలెం మండలం మరదవాడ క్వారీ కుంటలో ఈతకు వెళ్లి మరణించిన వేణు కుమారుడు సుకుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన శంకర్ రెడ్డి గారు, మృతుడి కుటుంబ సభ్యులకు తన తీవ్ర సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరపున మరియు పార్టీ తరపున ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్వారీ కుంటలో పడిపోయిన సుకుమార్ మృతదేహాన్ని వెలికితీసేందుకు శ్రమించిన పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎన్‌డిఆర్‌ఎఫ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు, సిబ్బందికి శంకర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన శంకర్ రెడ్డి గారు, మృతుడి కుటుంబ సభ్యులకు తన తీవ్ర సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరపున మరియు పార్టీ తరపున ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా క్వారీ కుంటలో పడిపోయిన సుకుమార్ మృతదేహాన్ని వెలికితీసేందుకు శ్రమించిన పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎన్‌డిఆర్‌ఎఫ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు, సిబ్బందికి శంకర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.