Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

శ్రీ ధన కొండమ్మ దేవత తిరణాల మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ ధన కొండమ్మ దేవత తిరణాల మహోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం గుడ్లవారిపల్లి గ్రామం కంప సముద్రం నందు ధన కొండమ్మ దేవత తిరణాలు మంగళవారం నుంచి ఆదివారం వరకు మహోత్సవం జరుగును కావున భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృప పాత్రులు కాగలరు మంగళవారం కార్యక్రమం ఉదయం తీర్థ…
  • శ్రీ చండి సప్తశతి పారాయణం, పంచామృత అభిషేకం, నైవేద్యం మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం షోడశ ఉపచార పూజలు అగ్ని ప్రతిష్ట, దీక్ష హోమం, సహస్రనామార్చన, నైవేద్యం మహా మంగళ హారతి తీర్థ ప్రసాదం వినియోగం జరుగును.

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం గుడ్లవారిపల్లి గ్రామం కంప సముద్రం నందు ధన కొండమ్మ దేవత తిరణాలు మంగళవారం నుంచి ఆదివారం వరకు మహోత్సవం జరుగును కావున భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృప పాత్రులు కాగలరు మంగళవారం కార్యక్రమం ఉదయం తీర్థ సంగ్రహణము, ప్రధాన దేవతల కలిశస్థాపన మూలమంత్ర జపములు. శ్రీ చండి సప్తశతి పారాయణం, పంచామృత అభిషేకం, నైవేద్యం మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం షోడశ ఉపచార పూజలు అగ్ని ప్రతిష్ట, దీక్ష హోమం, సహస్రనామార్చన, నైవేద్యం మహా మంగళ హారతి తీర్థ ప్రసాదం వినియోగం జరుగును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *