Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన వెంకయ్య నాయుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన వెంకయ్య నాయుడు

వార్త ముఖ్యాంశాలు

  • భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు భారత దేశ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు.
  • తెలియజేసారు.
  • ఈ సం దర్భముగా అయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ...

భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు భారత దేశ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలియజేసారు.
ఈ సం దర్భముగా అయన మాట్లాడుతూ
ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ… భగవంతుని సర్వవ్యాపితత్వాన్ని తెలియజేసే ఈ పర్వదినం సమస్త జీవుల సమభావనకు ప్రతీక. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, గణేశుని ఆశీస్సులతో పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరు తమతమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణహిత పద్ధతుల్లో నిమజ్జనం చేద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం. అని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *