Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

విజయదశమి కి రావణాసుర వద మహోత్సవం కార్యక్రమం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విజయదశమి కి రావణాసుర వద మహోత్సవం కార్యక్రమం..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామం లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా రావన్న వద కార్యక్రమంలో మన భారతీయ సంస్కృతి, మానవ ధర్మం, మరియు సాంప్రదాయం లకు ప్రత్యేకంగా, నిలిచేవిజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామ దండు కమిటీ, ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. బుధరావుపేట సర్పంచ్, మరియు ఉప సర్పంచ్, మరియు పాలకవర్గం, గ్రామ ప్రజలు, అందరి సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది.
20.10.2026 మంగళవారం నాడు సాయంత్రం 6:30. నుండి రాత్రి 10.00 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం బుధరావుపేట్ లో నిర్వహించబడుతుంది.
శ్రీరామ దండు దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు షేర్ మధు . మరియు కమిటీ సభ్యులు, తెలియజేశారు.

విజయదశమి కి రావణాసుర వద మహోత్సవం కార్యక్రమం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *