Saturday, 23 May 2026
  • Home  
  • రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు: ఎస్పీ అజిత వేజెండ్ల
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు: ఎస్పీ అజిత వేజెండ్ల

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు. రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాల ద్వారా హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాను ఆరు డివిజన్లుగా విభజించి హైవేలు, ప్రమాద ప్రాంతాలు, ముఖ్య కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రామాణిక హెల్మెట్ ధరించి జాగ్రత్తగా ప్రయాణించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.