Wednesday, 2 September 2026
  • Home  
  • రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముధోల్ MLA శ్రీ రామారావు పటేల్ గారి కి వినతి.
- నిర్మల్

రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముధోల్ MLA శ్రీ రామారావు పటేల్ గారి కి వినతి.

గౌరవనీయులైన శ్రీ పవార్ రామారావ్ పటేల్ శాసనసభ్యులు ముధోల్ గారికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ (RTF) 2022-23 నుండి 2025-26 గత 4 సం ల నిధులు విడుదల చేయించి, కళాశాలల మనుగడకు సహకరించవలసిందిగా వినతి పత్రం అందజేత.. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మా గొంతుకును వినిపించి నిదులు విడుదల చేపించాల్సిందిగా రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాల అసోసియేషన్ తరపున బోయి సాయిలు, డి రవీందర్ రావు , సట్ల రవి, పుప్పాల సంజీవ్, కనికరం శ్రీనివాస్, Kరవి మరియు ప్రైవేట్ అధ్యాపకులు పాల్గొనీ విన్నవించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.