వార్త ముఖ్యాంశాలు
- రాప్తాడు నిందితుడిపై పోలీసుల కాల్పులు..
- పరిస్థితి విషమం చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు.
- హేమంత్ ఆత్మకూరు అడవుల్లో ఉన్నాడన్న సమాచారంతో వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు.
రాప్తాడు నిందితుడిపై పోలీసుల కాల్పులు.. పరిస్థితి విషమం
చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. హేమంత్ ఆత్మకూరు అడవుల్లో ఉన్నాడన్న సమాచారంతో వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు రాప్తాడు ఘటనలో నిందితుడు
హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. హేమంత్ ఆత్మకూరు అడవుల్లో ఉన్నాడన్న సమాచారంతో వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు రాళ్లతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతడిపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అతడికి తీవ్రగాయాలు అవ్వగా వెంటనే ఆతస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే శనివారం అనంతపుపురం జిల్లా జడ్పీ ఉన్నతపాఠశాలలో 15ఏళ్ల గోపిక అనే బాలికపై వరుసకు బాబాయ్ అయ్యే హేమంత్ చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈదాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. ముఖం, చేతులతో పాటు ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి. అడ్డువచ్చిన మరో బాలికపైనా హేమంత్ దాడి చేసి గాయపర్చగా రాష్ట్రంలో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం బాలిక బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన