నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
ఈరోజు(సోమవారం) రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో, రబీ సీజన్లో యూరియా పంపిణి పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరతలేదని అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
రబి సీజన్లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన: మంత్రి
నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఈరోజు(సోమవారం) రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో, రబీ సీజన్లో యూరియా పంపిణి పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరతలేదని అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

