Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన గద్దె

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన గద్దె

వార్త ముఖ్యాంశాలు

  • శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సోదరుల సమస్యలను ప్రస్తావించి, వారికి అవసరమైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు sk షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు.
  • విజయవాడ ఆటోనగర్ కాలనీ మసీదు కు స్థలం కేటాయింపు గురించి ఈద్గా స్థలం గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నము మీ తమ్ముడు Sk షరీఫ్ 5వ డివిజన్ టిడిపి నాయకులు

శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సోదరుల సమస్యలను ప్రస్తావించి, వారికి అవసరమైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు sk షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడ ఆటోనగర్ కాలనీ మసీదు కు స్థలం కేటాయింపు గురించి ఈద్గా స్థలం గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నము
మీ తమ్ముడు
Sk షరీఫ్
5వ డివిజన్ టిడిపి నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *