Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి ఘన సన్మానం

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలం నాగులవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రచారం నిర్వహించి, కృషి చేసిన మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన అభ్యర్థి, వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాపన మల్లారెడ్డి, బిజ్జం శ్రీనివాసులు రెడ్డి, ఆదిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తిరగాబత్తిన వెంకటేశ్వర్లు, మునగాల పరంధామరెడ్డి, తాళ్లూరి కుమారి, కోటా నాగరాజమ్మ, షేక్ షాహిదా, జనపాల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి ఘన సన్మానం

మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి ఘన సన్మానం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *