Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మదనపల్లిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి స్పాట్ డెడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి స్పాట్ డెడ్

వార్త ముఖ్యాంశాలు

  • మదనపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) గురువారం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలోని నాలుగు లైన్ల రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
  • ఈ ప్రమాదంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
  • గుర్తుతెలియని వాహనం బైకును ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మదనపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

గురువారం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలోని నాలుగు లైన్ల రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం బైకును ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు, పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *