Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు నిర్మల్ జిల్లా పర్యటన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 5) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు.
  • ఉదయం 9:45 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకోనున్న మంత్రి, 10 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
  • అనంతరం 10:30 గంటలకు గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

నిర్మల్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 5) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:45 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకోనున్న మంత్రి, 10 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం 10:30 గంటలకు గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3:30 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *