Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మండల ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడి వెంకటేశ్వర్లు కు ఘన సన్మానం చేసిన కావేరి రసూల్!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మండల ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడి వెంకటేశ్వర్లు కు ఘన సన్మానం చేసిన కావేరి రసూల్!!!

పామూరు, నవంబర్ 19 (పున్నమి తెలుగు దినపత్రిక E.పేపర్ ) గత నెలలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 18 కి 18 గెలిచి, మండలంలో మొదటి స్థానంలో నిలిపి టీడీపీ అధిష్టానం బలపరిచి, ఏకగ్రీవం గా గెలిచిన ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు గారిని,ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేసిన పామూరు మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షులు కావేరి రసూల్…ఈ సందర్బంగా కావేరి రసూల్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ,, టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు గుర్తించి ప్రజలు బ్రహ్మరధం పట్టారని ఇక ముందే ఇంకా అనేక ప్రభుత్వ హామీలలో మిగిలిన అన్ని పధకాలు అమలు చేస్తామని కావేరి రసూల్ అన్నారు..

మండల ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడి వెంకటేశ్వర్లు కు ఘన సన్మానం చేసిన కావేరి రసూల్!!!

మండల ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడి వెంకటేశ్వర్లు కు ఘన సన్మానం చేసిన కావేరి రసూల్!!!

మండల ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడి వెంకటేశ్వర్లు కు ఘన సన్మానం చేసిన కావేరి రసూల్!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *