Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

భూక్య పండు ఎంపీటీసీగా విజయం కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భూక్య పండు ఎంపీటీసీగా విజయం కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్

*గెలుపు దృవీకరణ పత్రాన్ని అందుకున్న భూక్యా పండు*

మైలవరం పున్నమి న్యూస్ ప్రతినిధి మహా కూటమి ఎంపిటిసి విజయం మైలవరం మండలం భూక్య పండు

*ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో కీర్తిరాయునిగూడెం ఎన్టీయే బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి భూక్యా పండు మైలవరంలోని ఎల్ హెచ్ ఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కౌంటింగ్ లో 65 ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆర్వో భూక్యా పండు కి గెలుపు దృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్, మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జోనిబోయిన గోపాలస్వామి పాల్గొన్నారు.*

భూక్య పండు ఎంపీటీసీగా విజయం కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్

భూక్య పండు ఎంపీటీసీగా విజయం కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *