Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భారీ వర్షాలకు నీట మునిగిన విద్యుత్ సబ్ స్టేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీ వర్షాలకు నీట మునిగిన విద్యుత్ సబ్ స్టేషన్

వార్త ముఖ్యాంశాలు

  • 04/12/2025 మనుబోలు మండలంలోని బద్వేలు వెంకన్నపాలెం లో రాత్రి కురిసిన భారీ వర్షాలకు 33/11kv సబ్ స్టేషన్ నీటిలో మునిగిపోయింది ఇక్కడ పని చేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్స్ అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ రూమ్ లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ…

04/12/2025 మనుబోలు మండలంలోని బద్వేలు వెంకన్నపాలెం లో రాత్రి కురిసిన భారీ వర్షాలకు 33/11kv సబ్ స్టేషన్ నీటిలో మునిగిపోయింది ఇక్కడ పని చేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్స్ అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ రూమ్ లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ పని చేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్స్ నీళ్లలోనే ఆపరేటింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని చూస్తున్నటువంటి గ్రామ ప్రజలు ఈ సబ్ స్టేషన్ కుచుట్టుప్రక్కల ప్రహరీ ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *