Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

బిటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం నుండి జోలవారిగూడెం వరకు చేపడుతున్న బిటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం (16-8-2025)నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గారు పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.
  • ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం నుండి జోలవారిగూడెం వరకు చేపడుతున్న బిటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం (16-8-2025)నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల
సామేలు గారు పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *