Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సినిమా

బిగ్‌బాస్‌-9 షో సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిగ్‌బాస్‌-9 షో సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది.

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @బిగ్‌బాస్‌-9: కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి బిగ్‌బాస్‌-9లో ఎంట్రీ ఇవ్వనుంది.
  • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్‌ ఉన్నారు.
  • ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తుంది ఈ బ్యూటీ..

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @బిగ్‌బాస్‌-9:
కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి బిగ్‌బాస్‌-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్‌బాస్‌ సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *