బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి సందర్భంగా బాలయోగి ఘాట్ లోని ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కోనసీమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు బాలయోగిని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా. కూటమి నాయకులు.జగడం సత్యనారాయణ.ఎన్ఎస్ఎన్ వర్మ. సిరిగినీడి వెంకటేశ్వరరావు. మైపాల తాతాజీ. అరిగెల నాని. తదితరులు పాల్గొన్నారు.

బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి సందర్భంగా బాలయోగి ఘాట్ లోని ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కోనసీమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు బాలయోగిని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా. కూటమి నాయకులు.జగడం సత్యనారాయణ.ఎన్ఎస్ఎన్ వర్మ. సిరిగినీడి వెంకటేశ్వరరావు. మైపాల తాతాజీ. అరిగెల నాని. తదితరులు పాల్గొన్నారు.

