Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బాలమురుగన్ ఆలయంలో నిత్య అన్నదానం – పేదలకు అండగా అంబిలి స్వామి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాలమురుగన్ ఆలయంలో నిత్య అన్నదానం – పేదలకు అండగా అంబిలి స్వామి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలోని సన్నిధి వీధిలో ఉన్న శ్రీ బాలమురుగన్ ఆలయంలో ప్రతిరోజూ పేదలు, భక్తులకు మజ్జిగ, అంబలి పంపిణీ చేస్తూ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
  • ఆలయ పీఠాధిపతి శ్రీ స్వయంబు లింగ స్వామి (అంబిలి స్వామి) ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి.
  • గోశాలలో లభించే పాల ఉత్పత్తులతో భక్తులకు ఆహారం అందించడం విశేషంగా నిలుస్తోంది.

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలోని సన్నిధి వీధిలో ఉన్న శ్రీ బాలమురుగన్ ఆలయంలో ప్రతిరోజూ పేదలు, భక్తులకు మజ్జిగ, అంబలి పంపిణీ చేస్తూ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయ పీఠాధిపతి శ్రీ స్వయంబు లింగ స్వామి (అంబిలి స్వామి) ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి. గోశాలలో లభించే పాల ఉత్పత్తులతో భక్తులకు ఆహారం అందించడం విశేషంగా నిలుస్తోంది. పేదలకు అన్నదానం చేయడం ద్వారా సమాజంలో సేవా భావాన్ని పెంపొందిస్తూ, భక్తుల ప్రశంసలు అందుకుంటున్న అంబిలి స్వామి సేవలు స్థానికంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *