ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా BPKNEWS ద్వారా ఒక ప్రత్యేక సందేశాన్ని అందజేస్తున్నారు. కొన్ని గాయాలకు మందులు పనిచేయవని, కానీ “నీకు నేనున్నాను” అని చెప్పే స్నేహితుడి మాట మనసుకు నిజమైన బలం అని వివరించారు.
ప్రియమైన స్నేహితుడికి ఈ సందేశాన్ని పంపాలని పిలుపునిచ్చారు. మరిన్ని ప్రత్యేక పోస్టుల కోసం BPKNEWS ను ఫాలో అవ్వమని సూచించారు.
Video Link: https://bpknewsofficial.blogspot.com


