వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు: డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
- మొత్తం 186 పంచాయతీలకు గాను 52 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 134 పంచాయతీల్లో నేడు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఆత్మకూరు, అనంతసాగరం, చేజర్ల, సంగం, ఏఎస్‌పేట, మర్రిపాడు, ఉదయగిరి, సీతారామపురం, కలువాయి మండలాల్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో బి.
- పావని వెల్లడించారు.
ఆత్మకూరు: డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 186 పంచాయతీలకు గాను 52 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 134 పంచాయతీల్లో నేడు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఆత్మకూరు, అనంతసాగరం, చేజర్ల, సంగం, ఏఎస్‌పేట, మర్రిపాడు, ఉదయగిరి, సీతారామపురం, కలువాయి మండలాల్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో బి. పావని వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రజలు, అధికారులు సహకరించాలని సూచించారు.