Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి లోని 2025 సంవత్సరం ముగియనందున నూతన సంవత్సరంకు ప్రారంభమవుతున్నా సమయంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉదయగిరి సీఐ యన్ వెంకట్రావు తెలిపారు ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ 4 మండలాల్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరియు ఏ ఇతర డీజే కార్యక్రమలు…

ఉదయగిరి లోని 2025 సంవత్సరం ముగియనందున నూతన సంవత్సరంకు ప్రారంభమవుతున్నా సమయంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉదయగిరి సీఐ యన్ వెంకట్రావు తెలిపారు ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ 4 మండలాల్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరియు ఏ ఇతర డీజే కార్యక్రమలు ట్రిపులు రైడింగ్ మద్యం సేవించి రోడ్ల పైకి అనవసరంగా వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *