వార్త ముఖ్యాంశాలు
- పొదలకూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గురువారం పరిశీలించారు.
- జడ్పీటీసీ బిట్-2 కేంద్రంలో ఓటింగ్ సరళి, ఏర్పాట్లను సమీక్షించారు.
- ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, పటిష్ఠ భద్రతతో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
పొదలకూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గురువారం పరిశీలించారు. జడ్పీటీసీ బిట్-2 కేంద్రంలో ఓటింగ్ సరళి, ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, పటిష్ఠ భద్రతతో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎంపీడీవో, తహసీల్దార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.