వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరిజిల్లా, అమలాపురం మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి జొరబడిన 4 అడుగుల రక్త పింజరి పాము స్థానికులను హడలెత్తించింది.
- దీనితో స్ధానికంగా పాములను పట్టణంలో నేర్పరియైన స్నేక్ క్యాచర్ అయిన వర్మ అత్యంత చాకచక్యంగా పట్టుకుని ఈ రక్త పింజరిని బంధించాడు స్నేక్ క్యాచర్ వర్మ, అనంతరం పామును ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించారు.


తూర్పుగోదావరిజిల్లా, అమలాపురం మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి జొరబడిన 4 అడుగుల రక్త పింజరి పాము స్థానికులను హడలెత్తించింది. దీనితో స్ధానికంగా పాములను పట్టణంలో నేర్పరియైన స్నేక్ క్యాచర్ అయిన వర్మ అత్యంత చాకచక్యంగా పట్టుకుని ఈ రక్త పింజరిని బంధించాడు స్నేక్ క్యాచర్ వర్మ, అనంతరం పామును ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించారు.