Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పేటలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల పంపిణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేటలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల పంపిణి

వార్త ముఖ్యాంశాలు

  • ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 10: ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటలో పశువైద్య కేంద్రం పరిధిలోని రావిళ్ళవారి గ్రామా పంచాయితీలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం న్వాహించినట్లు డాక్టర్ క్రిష్ణ మోహన్ రెడ్డి తేలిపారు.
  • ఈ కార్యక్రమంలో ఒక సంవత్రరం లోపు వయసు కలిగిన సుమారు 50 పెయ్య నూడలు ప్రదర్శనలి పాల్గొనగా, పశు వైద్యులు అనిలకుమార్.
  • ఎ.

ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 10: ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటలో పశువైద్య కేంద్రం పరిధిలోని రావిళ్ళవారి గ్రామా పంచాయితీలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం న్వాహించినట్లు డాక్టర్ క్రిష్ణ మోహన్ రెడ్డి తేలిపారు. ఈ కార్యక్రమంలో ఒక సంవత్రరం లోపు వయసు కలిగిన సుమారు 50 పెయ్య నూడలు ప్రదర్శనలి పాల్గొనగా, పశు వైద్యులు అనిలకుమార్. ఎ. సునీత సుబ్బారావు, తిరుపతి వారు మూడు మేలు రకం దూడలు ఎంపిక చేసి, పాడి రైతులకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు గణేష్ నాయుడు పాల్గొని రైతులందరికి బహుమతులతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందజేయడం జరిగినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *