Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పార్టీలు మారినా పెత్తనం వారిదేనా?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పార్టీలు మారినా పెత్తనం వారిదేనా?

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు లో వైసీపీ హయాంలో చక్రం తిప్పిన కొందరు నేతలే ఇప్పుడు టీడీపీ పాలనలోనూ అధికారం చలాయిస్తున్నారన్న విమర్శ ప్రజల్లో వినిపిస్తోంది.
  • జడ్పీ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సభ నుంచి ముందే వెళ్లారు.
  • అందుకు కారణం ఆయన వెల్లడించలేదు.

నెల్లూరు లో వైసీపీ హయాంలో చక్రం తిప్పిన కొందరు నేతలే ఇప్పుడు టీడీపీ పాలనలోనూ అధికారం చలాయిస్తున్నారన్న విమర్శ ప్రజల్లో వినిపిస్తోంది. జడ్పీ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సభ నుంచి ముందే వెళ్లారు. అందుకు కారణం ఆయన వెల్లడించలేదు. ఓ ఎంపీపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించిన తీరుపై సోమిరెడ్డి అనుచరుల్లోనూ అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. స్థానిక నేతలతో ముందుగా చర్చించడం రాజకీయాల్లో కనీస మర్యాద కాదా? తమ నాయకుడికి నిర్ణయం చివరి నిమిషంలో తెలిసిందనే భావన కార్యకర్తల్లో పదేపదే కలిగితే, గెలుపు తర్వాత ఎన్ని అభినందన సభలు పెట్టినా ఆ అసంతృప్తి చల్లారుతుందా? ఇలాంటి పరిస్థితి జిల్లా టీడీపీకి మేలు చేస్తుందా?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *