Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

పదవ తరగతి విద్యార్ధి ప్రతిభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • స్థానిక కాకినాడ పి ఆర్ బాయ్స్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి జయ సూర్య పెట్రోల్ బైక్ లను దొంగిలించకుండా ఒక మెషిన్ కనుగొన్నడు.
  • ఒక రిమోట్ సహాయంతో బైక్ ని స్టార్ట్ చేయడం, బైక్ ని ఎవరు కూడా ముట్టకుండా సైరాన్ అమర్చాడు.
  • ఈ విషయాన్నీ ఉపాధ్యాయులు కె.

స్థానిక కాకినాడ పి ఆర్ బాయ్స్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి జయ సూర్య పెట్రోల్ బైక్ లను దొంగిలించకుండా ఒక మెషిన్ కనుగొన్నడు. ఒక రిమోట్ సహాయంతో బైక్ ని స్టార్ట్ చేయడం, బైక్ ని ఎవరు కూడా ముట్టకుండా సైరాన్ అమర్చాడు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయులు కె. సతీష్ బాబు ప్రధానోపాధ్యాయులు కు తెలుపగా అందరు ఆ విద్యార్థిని అభినందించారు. ఈ రోజులు లో ఇదీ ఎంతో లాభాకరమని అందరు అభివర్ణించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *