వార్త ముఖ్యాంశాలు
- *🕉️ ఓం నమః శివాయ 🕉️* *🌺 కనిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు:- పున్నమి తెలుగు దినపత్రిక 🌺* --------------------- *భక్తికి,పవిత్రతకు,ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అయిన పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కనిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.* *ఆ పరమశివుని కరుణాకటాక్షాలు…
- ప్రజల సంక్షేమమే నా లక్ష్యం.ప్రజలతోనే నా ప్రయాణం...
- ప్రజల కోసమే నా ప్రతి అడుగు.* *ఈ పవిత్ర కార్తీక మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు,మంచి రోజులు తీసుకురావాలని కోరుకుంటూ...మీ పున్నమి తెలుగు దిన పత్రిక న్యూస్ రిపోర్టర్
*🕉️ ఓం నమః శివాయ 🕉️*
*🌺 కనిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు:- పున్నమి తెలుగు దినపత్రిక 🌺*
———————
*భక్తికి,పవిత్రతకు,ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అయిన పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కనిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.*
*ఆ పరమశివుని కరుణాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని,ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని,ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి,సౌభాగ్యం,అభివృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.*
*ప్రజల ఆశీస్సులే నా బలం… ప్రజల సంక్షేమమే నా లక్ష్యం.ప్రజలతోనే నా ప్రయాణం… ప్రజల కోసమే నా ప్రతి అడుగు.*
*ఈ పవిత్ర కార్తీక మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు,మంచి రోజులు తీసుకురావాలని కోరుకుంటూ…మీ పున్నమి తెలుగు దిన పత్రిక న్యూస్ రిపోర్టర్