వార్త ముఖ్యాంశాలు
- టంగుటూరు: టంగుటూరు పాకల రోడ్డులోని న్యూ లైఫ్ ఆరాధన మందిరంలో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
- స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగాలని, సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు ఉపశమనం కలగాలని, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో ఎస్తేర్ ప్రభుదాస్, అమృత సుదర్శన్‌తో పాటు మెర్సీ, సంఘ విజ్ఞాపన, కారుణ్య పరిచర్య, గాయక, పరిచారక, మీడియా బృందాల సభ్యులు, న్యూ లైఫ్ సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.
టంగుటూరు: టంగుటూరు పాకల రోడ్డులోని న్యూ లైఫ్ ఆరాధన మందిరంలో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగాలని, సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు ఉపశమనం కలగాలని, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్తేర్ ప్రభుదాస్, అమృత సుదర్శన్‌తో పాటు మెర్సీ, సంఘ విజ్ఞాపన, కారుణ్య పరిచర్య, గాయక, పరిచారక, మీడియా బృందాల సభ్యులు, న్యూ లైఫ్ సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్