Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి విశ్వనాథ నాయుడు గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి విశ్వనాథ నాయుడు గారు

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేలి మండలం కె.కందులవారిపల్లి గ్రామ వాస్తవ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె వివాహం 17-08-2025 ఆదివారం నాడు లక్ష్మీపురంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగింది.
  • ఈ సందర్భంగా నూతన వధూవరులు హర్షవర్ధని రెడ్డమ్మ – చెన్నకేశవులు ను ఆశీర్వదించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ప్రత్యేకంగా హాజరయ్యారు.
  • ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

చిట్వేలి మండలం కె.కందులవారిపల్లి గ్రామ వాస్తవ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె వివాహం 17-08-2025 ఆదివారం నాడు లక్ష్మీపురంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా నూతన వధూవరులు హర్షవర్ధని రెడ్డమ్మ – చెన్నకేశవులు ను ఆశీర్వదించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ప్రత్యేకంగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *