వార్త ముఖ్యాంశాలు
- నందిపాడు, నవంబర్ 16 (పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాండ్ల శివ బుధవారం (18-11-2026) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
- నామినేషన్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అభిమానులు, మద్దతుదారులు భారీగా రావాలని అని గ్రామ ప్రజలను కోరారు.
నందిపాడు, నవంబర్ 16 (పున్నమి ప్రతినిధి):
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాండ్ల శివ బుధవారం (18-11-2026) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అభిమానులు, మద్దతుదారులు భారీగా రావాలని అని గ్రామ ప్రజలను కోరారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్