Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలంలో 17 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు మండలంలో 17 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి.
  • గ్రామాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
  • దుత్తలూరు – బీసీ జనరల్, సోమల రేగడ – బీసీ మహిళ, వెంకటంపేట – ఓసీ జనరల్, పాపంపల్లి – బీసీ జనరల్, నందిపాడు – ఓసీ జనరల్, రెడ్లదిన్నె – ఎస్సీ జనరల్, తిమ్మాపురం – ఎస్సీ జనరల్, తెడ్డుపాడు – ఎస్సీ మహిళ, వెంకన్నపాలెం…

దుత్తలూరు: మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. గ్రామాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. దుత్తలూరు – బీసీ జనరల్, సోమల రేగడ – బీసీ మహిళ, వెంకటంపేట – ఓసీ జనరల్, పాపంపల్లి – బీసీ జనరల్, నందిపాడు – ఓసీ జనరల్, రెడ్లదిన్నె – ఎస్సీ జనరల్, తిమ్మాపురం – ఎస్సీ జనరల్, తెడ్డుపాడు – ఎస్సీ మహిళ, వెంకన్నపాలెం – ఓసీ మహిళ, కొత్తపేట – ఓసీ మహిళ, నర్రవాడ – బీసీ జనరల్, బండకిందపల్లి – ఓసీ మహిళ, బ్రహ్మేశ్వరం – ఓసీ మహిళ, ఏరుకొల్లు – ఓసీ జనరల్, భైరవరం – బీసీ జనరల్, రాచవారిపల్లి – ఓసీ జనరల్, బోడవారిపల్లి – ఓసీ మహిళగా కేటాయింపులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *