దుత్తలూరు మండల జడ్పిటిసి గా ఐదేళ్ల పదవీకాలం ముగియనున్న సందర్భముగా లెక్కల లక్ష్మీకాంతమ్మ మాట్లాడారు తనకు అవకాశం కల్పించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నన్ను ఆశీర్వదించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపారు
జిల్లా పరిషత్ సమావేశాల్లో మండల సమస్యలు ప్రస్తావిస్తూ సుమారు రెండు కోట్లు జిల్లా పరిషత్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు తన విజయానికి కృషి చేసిన వైసీపీ మండల నాయకులకు అన్ని గ్రామాల నాయకులకు వైసీపీ కార్యకర్తలకు ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన అధికారులకు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని 29 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు

దుత్తలూరు జడ్పిటిసిగా ఐదేళ్ల సేవలు లెక్కల లక్ష్మీకాంతమ్మ కృతజ్ఞతలు
దుత్తలూరు మండల జడ్పిటిసి గా ఐదేళ్ల పదవీకాలం ముగియనున్న సందర్భముగా లెక్కల లక్ష్మీకాంతమ్మ మాట్లాడారు తనకు అవకాశం కల్పించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నన్ను ఆశీర్వదించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపారు జిల్లా పరిషత్ సమావేశాల్లో మండల సమస్యలు ప్రస్తావిస్తూ సుమారు రెండు కోట్లు జిల్లా పరిషత్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు తన విజయానికి కృషి చేసిన వైసీపీ మండల నాయకులకు అన్ని గ్రామాల నాయకులకు వైసీపీ కార్యకర్తలకు ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన అధికారులకు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని 29 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు

