Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

దసరా ఉత్సవాలు విజయవంతం చేయాలని విజయవాడ పార్లమెంట్ కేశినేని శివనాద్ చిన్ని

ఈరోజు
అత్యంత వైభవంగా జరగబోవు విజయవాడ ఉత్సవం మరియు దసరా వేడుకలను, ఎంతో వైభవంగా జరుపుటకు మన గౌరవనీయులు *విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు* చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్థానికులను, నగరాల కుటుంబ సభ్యులను, మరియు కమిటీ వారిని ప్రత్యేకించి పైన తెలిపిన ఉత్సవాల్లో జరగబోవు అన్ని కార్యక్రమంలోనూ అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా స్వయంగా గౌరవనీయులు ఎంపీ గారు కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి దేవస్థానం కమిటీ వారు నగరాల కులస్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీ గారికి సంఘీభావం తెలియజేశారు,
ఈ ఉత్సవాలను విజయవాడ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడం అయినది🕉️🙏🏻

Leave a comment

Your email address will not be published. Required fields are marked *