వార్త ముఖ్యాంశాలు
- జరుగుమల్లి: దళితుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు డిమాండ్ చేశారు.
- ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ–ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
- రోస్టర్ విధానంలో నష్టపోతున్న మాలలకు న్యాయం చేయాలని, దళితులపై దాడులను అరికట్టి, ఎస్సీ–ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
జరుగుమల్లి: దళితుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు డిమాండ్ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ–ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
రోస్టర్ విధానంలో నష్టపోతున్న మాలలకు న్యాయం చేయాలని, దళితులపై దాడులను అరికట్టి, ఎస్సీ–ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జరిగిన కార్యక్రమంలో కేవీ కృష్ణారావు, చెడుతోటి శ్రీరాములు, టి. క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.