Thursday, 16 July 2026
  • Home  
  • తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు.
- ఖమ్మం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు.

ఖమ్మం జులై (పున్నమి న్యూస్) తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (CEO) ఉత్తర్వులు జారీ చేసింది. ఓటరు నమోదులు, వివరాల సవరణలు, మార్పులు, తొలగింపులు తదితర ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు అదనపు సమయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సరిచేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (CEO) ఉత్తర్వులు జారీ చేసింది. ఓటరు నమోదులు, వివరాల సవరణలు, మార్పులు, తొలగింపులు తదితర ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు అదనపు సమయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సరిచేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.